విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మే 5వ తేదీన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం అంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్…
టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు మే.2న కీలక సమావేశాలు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై, పోలింగ్ సరళిపై టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతిలో మే 2 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల…
ప్రజలు కష్టాలుపట్టని వైస్ జగన్ కు..రామ్ గోపాల్ వర్మకు మద్దతు తెలపడం విడ్డూరంగాఉంది:టీడీపీ నేత యామిని
విజయవాడ: తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులపై స్పందించిన జగన్.. రామ్ గోపాల్ వర్మకు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత యామిని సాధినేని అన్నారు. సైకో…
ఏపీతో పాటు5రాష్ట్రంలో ఫణి తుపాను నిధులు విడుదల చేసింది
న్యూఢిల్లీ : ‘ఫణి’ తుపాన్ నేపథ్యంలో కేంద్రం స్పందించి ముందస్తుగా నిధులు విడుదల చేసింది. ఎన్నికల వేళ ఫణి తుపాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు…
ఎస్సీ కార్పొరేషన్(ఈ.డి.)శాంతిలక్ష్మీ బాధ్యతలు స్వీకరించారు
శ్రీజైసూర్యన్యూస్:విశాఖపట్నం, ఎం.వి.పి.కాలనీ, జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) కార్య నిర్వాహక సంచాలకులు(ఈ.డి)గా శాంతలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి.గా…
పోలీసు వలపు వేధింపులు
శ్రీజైసూర్యన్యూస్:విశాఖపట్నం,పెదవాల్తేరు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారే లైంగిక వేధింపులకు పాల్ప డ్డారనే ఆరోపణలు నగరంలో కలకలం రేపాయి. ప్రేమించి మోసపోయిన తన సోదరి పెట్టిన కేసు పురోగతిపై…
సీబీఐ దాడికి కొత్త వివాదానికి తెరలేపింది
అమరావతి: తెనాలిలో ఐటీ అధికారి చంద్రశేఖర్రెడ్డి ఆస్తులపై సీబీఐ దాడి చేసింది. అయితే ఈ దాడి రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరలేపింది. సీబీఐకి జనరల్ కన్సెంట్ను రద్దు చేస్తూ…
విశాఖ సింహాచలం చందనోత్సవం పై సమీక్షించిన ,జిల్లా కలెక్టర్ కె.భాస్కర్
అన్నిశాఖల సమన్వయంతో చందనోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు సింహగిరిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ భాస్కర్ కలెక్టర్కు ఏర్పాట్లపై వివరిస్తున్న ఈవో రామచంద్రమోహన్ శ్రీజైసూర్యన్యూస్: విశాఖపట్నం,సింహాచలం …
ఉద్యోగుల గురించి ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదన్నారు:సింహాచలం దేవస్థానం, ఈఓ రామచంద్రమోహన్
శ్రీజైసూర్యన్యూస్:విశాఖపట్నం, సింహాచలం దేవస్థానం గోశాలలో పనిచేసేందుకు 25మంది మగ సిబ్బంది అవసరమని, వారికి రూ.10వేలు జీతం, ఉచిత వసతి, భోజనం, పీఎఫ్, వారానికి ఒకరోజు సెలవు వంటి…
నిరుద్యోగులకు (కోడ్) కష్టాలు
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) నిరుద్యోగులతో ఆడుకుంటోంది. 50 వేల మంది నిరుద్యోగులకు సంబంధించిన భృతి దరఖాస్తులు ఎన్నికల కమిషన్ (ఈసీ) వద్ద ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.…