విశాఖ నుంచి చెన్నైకి గంజాయి అక్రమ రవాణా పోలీసుల అదుపులో ఏడుగురు విద్యార్థులు 16 కేజీల సరుకు స్వాధీనం ఏపీ: వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. చెడు వ్యసనాలకు…
సమాంతర కాలువే ప్రత్యామ్నాయం
సామర్థ్యం మేరకు నిండిన తుంగభద్ర జలాశయం హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు విడుదల చేసింది కేవలం 20.26 టీఎంసీలే కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉండటం, ఆధునీకరించకపోవడమే కారణం హెచ్చెల్సీకి సమాంతరంగా…
టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో… చంద్రబాబు
అమరావతి: పవన్‌కల్యాణ్ కోరడంతో లాంగ్‌మార్చ్‌కు మద్దతిచ్చామని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న పవన్‌ను మంత్రులు విమర్శించడం సరికాదన్నారు. విజయవాడలో సోమవారం జరిగిన పార్టీ…
ఇసుక సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనే
విశాఖపట్నం: ఇసుక సమస్యను రెండు వారాల్లో పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన తప్పదని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అన్నా రు. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరించ కపోతే కలెక్టరేట్ల…
అజ్ఞానవాసి పవన్ కళ్యాణ్…
జైసూర్యన్యూస్, విశాఖపట్నం: విశాఖలో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌ని చూస్తే పవన్‌కళ్యాణ్ ఓ అజ్ఞాన వాసిగా ప్రజలందరికీ అర్థమైందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చెప్పా రు.…
అందరికీ జగనన్న అమ్మ ఒడి
అమరావతి: నవరత్నాల్లోభాగంగాముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు…
నాలుగు విడతలుగా డ్వాక్రా రుణాలు రద్దు…
ఏపీ: డీఆర్డీఏ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సక్రమంగా అమలుచేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో జరిగిన నియోజకవర్గ స్థాయి…