- Local News, News, Political

ఆయన వయస్సు ఎంత?నా వయస్సు ఎంత?

విశాఖ: పవన్ కళ్యాణ్ చుట్టూ తను తిరగడం ఏమిటి? అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఆయన వయస్సు ఎంత? తన వయస్సు ఎంత? అని అన్నారు. దేనికి తిరిగానో పవన్ కల్యాణ్‌ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఓర్పు, సహనం ఎంతో అవసరమని సూచించారు. తాట తీస్తా..తోలు తీస్తా లాంటి వాఖ్యలను ప్రజలు హర్షించరని చెప్పారు. టీడీపీ హయాంలో అక్రమాలపై పవన్ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబే పవన్ చేత పార్టీ పెట్టించినట్లు ఉంది…చంద్రబాబు ట్రాప్‌లో పవన్ పడొద్దని మంత్రి సూచించారు. పవన్‌ కల్యాణ్‌ ఒక సినిమా చేసి ఆ డబ్బుతో భవన నిర్మాణ కార్మికులను అదుకోవచ్చు కదా అని పేర్కొన్నారు…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *