- Local News, News, Political

బుల్ బుక్ తుఫాను…రాత్రికి తీరందాటే అవకాశం

విశాఖ: బంగాళాఖాతంలో బుల్‌బుల్‌ తుఫాను కొనసాగుతుంది. ఒడిశాలోనది పారాదీప్‌కి 95 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. బుల్‌బుల్‌ తుఫాను క్రమంగా బలహీనపడుతూ బెంగాల్‌లోని కేప్‌పుర ప్రాంతంలో రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్‌ ప్రభావంతో ఒడిశా, బెంగాల్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. సహాయక చర్యల కోసం నౌకలు, హెలికాఫ్టర్లను అధికారులు సిద్ధం చేశారు…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *