- Local News, News

విద్య ఉద్యోగుల సమాచారం

[Naval Dock Yard నోటిఫికేషన్ 2018*

*పోస్ట్*: Apprentice Posts

*ఖాళీలు*: 276

*వేతనం*: Good Salary

*అప్లికేషన్ తేదీలు*: 14-11-2018 నుండి 0-5-12-2018 వరకు

*ఫి మరియు ఇతర వివరాలను క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోండి*

🙏👉👇👈🙏

Naval Dock Yard Visakhapatnam Recruitment 2018 – Apply Online for 275 Apprentice post

*ఈ పోస్ట్ ని మీ మిత్రులకు షేర్ చేయండి*

✍CISF నోటిఫికేషన్ 2018*

*పోస్ట్*: CISF Assistant sub inspector

*ఖాళీలు*: 517

*వేతనం*: as per notification

*అప్లికేషన్ తేదీలు* :05-11-2018 నుండి 15-11-2018 వరకు

*ఫి మరియు ఇతర వివరాలను క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోండి*

🙏👉👇👈🙏

CISF Recruitment 2018-2019 -519 Assistant Sub Inspector (Executive) Posts | Apply For Jobs

*ఈ పోస్ట్ ని మీ మిత్రులకు షేర్ చేయండి*

*✍BEL నోటిఫికేషన్ 2018*

*పోస్ట్*: Fitter Posts

*ఖాళీలు*: Various post

*వేతనం*: Good Salary

*ఇంటర్వ్యూ తేదీలు*: 24-11-2018

*ఫి మరియు ఇతర వివరాలను క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోండి*

🙏👉👇👈🙏

NFL Notification 2018 for Various post | NFL Recruitment 2018 | apply online

*ఈ పోస్ట్ ని మీ మిత్రులకు షేర్ చేయండి*

*✍NFL నోటిఫికేషన్ 2018*

*పోస్ట్*: Account and Sr Manager Posts

*ఖాళీలు*: 42

*వేతనం*: Good Salary

*అప్లికేషన్ తేదీలు*: 15-11-2018 నుండి 14-12-2018 వరకు

*ఫి మరియు ఇతర వివరాలను క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోండి*

🙏👉👇👈🙏

NFL Notification 2018 for Various post | NFL Recruitment 2018 | apply online

*ఈ పోస్ట్ ని మీ మిత్రులకు షేర్ చేయండి*

*✍SAIL నోటిఫికేషన్ 2018*

*పోస్ట్*: Technician Posts

*ఖాళీలు*: 30

*వేతనం*: Good Salary

*అప్లికేషన్ తేదీలు*: 14-11-2018 నుండి 04-12-2018 వరకు

*ఫి మరియు ఇతర వివరాలను క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోండి*

🙏👉👇👈🙏

SAIL Recruitment Notification 2018 – Techinican Posts | Apply For Jobs

*ఈ పోస్ట్ ని మీ మిత్రులకు షేర్ చేయండి*
[11/17, 9:45 PM] ‪ *గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇప్పటినుండే మీ ప్రిపరేషన్ ని మెరుగు పర్చడానికి వ్యోమ అందిస్తుంది డైలీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్స్ తెలుగులో*

*👉 డైలీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ – 17/11/2018*

APPSC Groups Online Practise Test 6 – APPSC Online Mock Exams


*👉 APPSC Group 2 Mock Exams 2018*

https://www.vyoma.net/exams/appsc/appsc-group-2/

*👉Online Current Affairs Exams*
https://www.vyoma.net/exams/current-affairs/


🎎270 Posts – Reserve Bank of India – *RBI (All India Can Apply)* – Last Date 30 November
🎎Qualification:  completed a 10th (S.S.C / Matriculation) or equivalent
🎎Pay Scale: Rs.10,940/- to Rs.23,700/-

🎎*JOB* : https://www.govtexamupdate.com/p/rbi_14.html

*AP DSC: ఎస్జీటీ సిలబస్‌లో మార్పులేదు*
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨

🗓 *Saturday,November 17,2018*

⬛ *ఏపీలో 7 వేలకు పైగా డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే*.

⬛ *అయితే వాటిలో 3 వేల పైచిలుకు ఎస్జీటీ పోస్టల భర్తీకి సంబంధించి పరీక్ష సిలబస్‌ 3 నుంచి 8వ తరగతి వరకే ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ మదుసూధన్‌రావు తెలిపారు.*

⬛ *రాతపరీక్షలో ప్రశ్నల కాఠిన్యత మాత్రమే 10వ తరగతి స్థాయిలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు*.

🛑✍ *ఏపీ డీఎస్సీ పరీక్షల షెడ్యూలు, మార్కుల వివరాలు…*

⬛ *ఎస్జీటీ డీఎస్సీ పరీక్షల సిలబస్‌ను 10వ తరగతి స్థాయి వరకు పెంచలేదని ఆయన వెల్లడించారు.*

⬛ *డీఎస్సీ సిలబస్‌ రూపొందించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకే సిలబస్, ప్రశ్నల కాఠిన్యతా స్థాయిని నిర్ణయించినట్లు మదుసూధన్‌రావు తెలిపారు.*

⬛ *2010 – 2014 అమల్లో ఉన్న పుస్తకాలతోపాటు 2015లో వచ్చిన కొత్త పుస్తకాల ఆధారంగానే సిలబస్‌ రూపొందించినట్లు ఆయన తెలిపారు.*

⬛ *దీనివల్ల 2014కు ముందు డీఈడీ ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులకు సౌలభ్యంగా ఉండనుందన్నారు.*

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *