- Local News, National International, News, Political

ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ రద్దు

న్యూఢిల్లీ: ఏపీ పరిపాలనా ట్రైబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ట్రైబ్యునల్‌ను రద్దు చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *