- Local News, News, Political

బైంసాలో కొనసాగుతున్న144సెక్షన్…

నిర్మల్ జిల్లా‌: భైంసా పట్టణం ప్రశాంతంగా ఉంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం బందోబస్తు, 144 సెక్షన్ కొనసాగుతోంది. భైంసాకు వెళ్లే దారిలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు భైంసాలోనే మకాం వేశారు. కాగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మూడో రోజు ఇంటర్నెట్‌ నిలిచిపోయాయి. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో నాలుగు జిల్లాల్లో ప్రజల ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు గుంపు గుంపులుగా రోడ్లపై సంచరించరాదని పోలీసులు ఆదేశించారు. పోలీసులకు పూర్తిగా సహకరించాలని మైక్‌ల ద్వారా కాలనీల్లో ప్రచారం చేస్తున్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *