- Local News, News, Political

14 రోజుల క్వారంటైన్ లో ఉండే వారికి ఎపిలోకి అనుమతి

గుంటూరు: ఆంధ్ర – తెలంగాణ సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. అడిషనల్ ఎస్పీ చక్కవర్తి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత రాత్రి ఘర్షణల నేపథ్యంలో బందోబస్తును పెంచారు. పొందుగుల బ్రిడ్జిపై ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. 14 రోజుల క్వారైంటన్‌లో ఉండే వారికి ఏపీలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *