Jai surya news విశాఖ: పారిశ్రామికవేత్తలతో ఇండస్ట్రియల్‌ మీట్‌ నేడు - Jaisurya News

విశాఖ: పారిశ్రామికవేత్తలతో ఇండస్ట్రియల్‌ మీట్‌ నేడు

విశాఖ: నగరంలో పారిశ్రామిక ప్రగతిపై శనివారం పారిశ్రామిక వేత్తలతో ఇండస్ట్రియల్‌ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా పారిశ్రామికవేత్తల సమస్యలు, జిల్లా అభివృద్ధిలో పాత్రపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *