Jai surya news 25 నుంచి తమిళనాడుకు బస్సులు - Jaisurya News

25 నుంచి తమిళనాడుకు బస్సులు

అమరావతి: తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సంసిద్ధమయ్యింది. కోవిడ్‌ కారణంగా మార్చి 21 నుంచి బస్సు సర్వీసులను ఆపేసిన విషయం విదితమే. ఏపీ నుంచి చెన్నైకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఇటీవల ఏపీ ప్రభుత్వం కోరడంతో తమిళనాడు ప్రభుత్వం అంగీకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *