Jai surya news ఏపీలో 23వ తేదీ నుంచి తరగతులు... - Jaisurya News

ఏపీలో 23వ తేదీ నుంచి తరగతులు…

అమరావతి : ఈ నెల 23 (సోమవారం) నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు మార్చి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావాలన్నారు. డిసెంబరు 14 నుంచి 6,7, సంక్రాంతి తర్వాత 1-5 తరగతులు ఉంటాయని తెలిపారు. చలికాలం కారణంగా పాఠశాలలను 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *