మంత్రి అవంతి ఇంటి ముట్టడికి యత్నం

విశాఖ: నగరంలోని సీతమ్మధారలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి అవంతి ఇంటి ముట్టడికి భవన నిర్మాణ కార్మికలు యత్నించారు. కార్మికులను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు ఆందోళనకారులను పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *