ఏపీలో భూముల రీసర్వేకు ఉత్తర్వులు

అమరావతి: ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని డిసెంబరు 21న ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *