రెవెన్యూ శాఖ ఉత్తర్వులు

అమరావతి : రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే (రీ సర్వే) ప్రాజెక్టును ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ఆ తేదీ నుంచి ప్రాజెక్టు మొదలు కావాలని.. ఈ మేరకు సర్వే శాఖ చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి వి.ఉషారాణి మంగళవారం రాత్రి ఉత్తర్వులు (జీవో 916) జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *