- Local News, News, Sports

విశాఖజిల్లా అనకాపల్లి కో .కో .పోటీలు

  • శ్రీ జైసూర్యన్యూస్:-విశాఖజిల్లా అనకాపల్లి అంతర్ జిల్లాల 17సంవత్సరాల బాలబాలికల రాష్ట్ర స్థాయి ..కోకో .పోటీలు నిర్వహించారు సుమారుగా13జిల్లానుంచి పాల్గొన్న క్రీడాకారులు.ముఖ్యఅతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు చేతులు మీదగా ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే పీలా గోవిందా. అనకాపల్లి కో.కో..సంఘ ప్రెసిడెంట్ దాడి జయవిర్ .టీడీపీ రియల్ జిల్లా ఉపాధ్యక్షుడు మళ్ల సురేంద్ర. dr. సత్యవతి. మరియు బుద్ధ నాగ.జగదీష్. పాల్గొన్నారు…

 

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *