- Local News, News

విశాఖ అగనంపూడి రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని యువకుడి మృతిదేహం

శ్రీజైసూర్యన్యూస్:-విశాఖ అగనంపూడి రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని యువకుడు మృతదేహం కనుగొన్న స్థానికులు.రైల్వే పోలీసు కు ఫిర్యాదు.
అగనంపూడి హైస్కూల్లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థి ఆదిత్యగిరిగా గుర్తింపు.
నిన్నరాత్రి అగనంపూడి ప్రాంతంలో అమ్మవారి పండుగ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి తెల్లవారే రైలు పట్టాలపై శవమై తేలాడు.ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు.గత ఏడాది చిన్న కుమారుడు అల్ఫగిరి కూడా అగనంపూడి సమీపంలో రైల్వే ట్రాక్ పైన పాడిమృతిచెందాడు.ఇలాగే పెద్ద కుమారుడుకుడా చనిపోవడం దురదృష్టకరం.చిన్న కొడుకు చనిపోయి ఏడాది గడవకముందే పెద్ద కుమారుడు ఇలాగే చనిపోవడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆర్ పి ఎఫ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు…

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *