- Local News, News, Videos

విశాఖ హెచ్పీసీఎల్ కి మరో భారీ యంత్రం

శ్రీజైసూర్యన్యూస్:విశాఖపట్నం,గాజువాకమల్కాపురం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నుండి మరొక భారీ యంత్రం హిందుస్థాన్ షిప్ యార్డ్ నుండి హెచ్పీసీఎల్ తరలించారు ఈ తరలింపులో మొబైల్ వాహనం ద్వారా తరలిస్తుండగా వాహనం యొక్క టైర్లు మీద లోడు ఎక్కువవడంతో హైడ్రాలిక్ ప్రొఫెసర్ బరువు పడి 3 టైర్లు బ్లాస్ట్ అవ్వడంతో కొంత సమయం ప్రధాన రహదారిపై నిలిచిపోవడంతో ఎల్ అండ్ టీ అధికారులు హెచ్పిసిఎల్ అధికారులు చౌక చక్యంగా వెంటనే వాహనం యొక్క టైర్లను మార్పిడి చేయించి యంత్రాన్ని సంస్థ వరకు తరలించారు ఇది యంత్రం ఇండియాలోనే అతి ఎక్కువ బరువు గల యంత్రమని దీని బరువు సుమారు 1700 మెట్రిక్ టన్నులు ఈ యొక్క పొడవు 55 మీటర్లు వెడల్పు 9 మీటర్లు హైట్ ఎనిమిది మీటర్లు అని అని అధికారులు తెలిపారు ఈ వాహనం తరలింపు ట్రాఫిక్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మల్కాపురం ట్రాఫిక్ సీఐ వాసుదేవరావు ఎస్సై శ్రీ రంగులు సిబ్బంది పాల్గొన్నారు…

 

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *