జల్లికట్టులో విషాదం..కూలిన పాడు బడ్డ భవనం

తమిళనాడు లోని వేపనపల్లి వద్ద జల్లికట్టులో విషాద ఘటన చోటుచేసుకుంది. జల్లికట్టు చూడటానికి భారీగా పచ్చిన ప్రజలు పాడు బడ్డ భవనం పై ఎక్కడంతో ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *