Jaisurya News

విశాఖలో మరోసారి రెచ్చిపోయిన దుండగులు

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీ దారకొండ ఘాట్ రోడ్‌లో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. వైద్యం కోసం మైదాన ప్రాంతానికి వెళ్తున్న కారు అడ్డగించిన దుండగులు… కారులో ఉన్న వారిపై దాడి చేశారు. రూ.20వేల నగదు,  రెండు ఫోన్లతో పాటు కారుతో ఉడాయించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని సప్పర్ల  పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *