- Local News, News, Political

ఆటోలకు జగన్ స్టిక్కర్ల పై …కన్నా ఘాటు వ్యాఖ్యలు

గుంటూరు: ఆటోలకు జగన్ స్టిక్కర్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుతున్నారని విమర్శించారు. ‘‘బాబుకు మీకు తేడా ఏముంది జగన్ ? కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్ వేశారు. మీరు అంతకు మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు.. మీ పార్టీ రంగులేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారు’’ అంటూ ట్వీట్ చేశారు.
ఆటోపై బొమ్మ పడింది! 

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *