- Local News, News

విశాఖ నుంచి సింగపూర్ కు విమానం

జైసూర్యన్యూస్ : విశాఖ నుంచి సింగపూర్‌కు ఈనెల 27వ తేదీ నుంచి స్కూట్‌ విమానయాన సంస్థ సర్వీసులను నడపనుంది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సంస్థ ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. సింగపూర్‌లో దీపావళి పండగను చేసుకోవాలనుకునేవారు తమ ప్రణాళికలను తెలియజేయాలని నిర్వాకులు తెలిపారు. ఈ పోటీలో విజేతలకు మూడు జతల టికెట్లను బహుమతిగా ఇస్తామన్నారు. వివరాలకు సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

About Jaisuryanews

Read All Posts By Jaisuryanews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *