News

ఏడేళ్లలో రూ.లక్ష కోట్లు తీర్చాలివివేచనాత్మక రుణ వ్యూహం అనుసరించాలినిర్దిష్ట ప్రణాళిక లేకుంటే అభివృద్ధికి నిధులు కష్టమేరాష్ట్ర పరిస్థితిపై కాగ్‌ హెచ్చరిక …

జులై 8 నుంచి పింఛను రూ.2,500

వచ్చే మూడేళ్లూ వైఎస్‌ పుట్టినరోజునే పింఛను పెంచుతాంపత్రికలు, టీవీలపై ధ్వజమెత్తిన సీఎం జగన్‌ ఈనాడు, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌…

ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌ నిలుపుదలపై నిర్ణయం వాయిదా

ప్రభుత్వంతో సంప్రదించకుండా హఠాత్తుగా వాయిదా వేసి మళ్లీ ఇప్పుడు ఎస్‌ఈసీ ఏకపక్ష నిర్ణయాలు గడువులోగా కమిషన్ ‘స్థానిక’ ఎన్నికలు జరపలేదు…

బడిసంచి ఇక తేలిక

తరగతుల వారీగా స్కూలు బ్యాగ్‌ బరువును ప్రకటించిన కేంద్రం నిపుణుల సిఫార్సులతో ‘స్కూలు బ్యాగ్‌ పాలసీ–2020’ విడుదల విద్యార్థి శరీర…

ధూషించుకోవడానికే అసెంబ్లీ సమావేశాలా..? ఎమ్మెల్సీ మాధవ్

అమరావతి: అధికార, ప్రతిపక్ష సభ్యులు ‌ధూషించుకోవడానికే  అసెంబ్లీ జరుగుతున్నట్లుగా ఉందని.. ప్రజా సమస్యలను గాలికొదిలేశారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు….

పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

అమరావతి: పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది….